Ram Charan: రంజాన్ ఈద్ వేడుకల్లో మెగా హీరో..! 4 d ago

హీరో రామ్ చరణ్ తన ముస్లిం స్నేహితుని కుటుంబ సభ్యులు కలిసి రంజాన్ ఈద్ వేడుకల్లో పాల్గొన్నారు. ఇటీవల శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేసిన రామ్ చరణ్... ఇప్పుడు పెద్ది సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. దీనికి టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి భారీ అంచనాలే ఉన్నాయి.